కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌


కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌

72 ఏండ్లలో పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం పేరిట జ‌రిగిన ఎన్నిక‌లు, అధికారం నెరిపిన పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేద‌న్నారు సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్‌. ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పార్ల‌మెంట‌రీ రాజ‌కీయ పార్టీల విధానాల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల ప్ర‌జాస్వామ్యం నిల‌బెట్టేందుకు దోపిడీ రాజ్యాన్ని కూల్చ‌డ‌మే మార్గ‌మ‌న్నారు. బూట‌క‌పు ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాలుగున్న‌ర ఏండ్ల‌పాటు నియంత పాల‌న సాగించాడ‌ని, మ‌రో ఐదేళ్ల పాటు త‌న కుటుంబ పాల‌న‌ను కొన‌సాగించేంద‌కే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు పోయాడ‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ బీజేపీతో చీక‌టి ఒప్పందం చేసుకున్నాడ‌న్నారు జ‌గ‌న్‌. అటు కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తామంటూ మాయ మాట‌లు చెబుతోంద‌న్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్‌కు తోక‌లుగా మారాయ‌ని విమ‌ర్శించారు.

Keywords : jagan, maoists, telangana elections, tdp, trs, congress,
(2019-08-18 17:27:20)



No. of visitors : 1276

Suggested Posts


ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టుల మృతి - తప్పించుకున్న హరిభూషణ్, దామోదర్

ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం....

మా స‌భ్యుల‌ను పోలీసులు కిడ్నాప్ చేశారు: టీవీవీ అధ్య‌క్షుడు మ‌హేష్‌

వ‌రంగ‌ల్ పోలీసులు త‌మ స‌భ్యుల‌ను కిడ్నాప్ చేశారంటూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆరోపించింది. టీవీవీ కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీ నాయ‌కులు చిరంజీవి, రాజుల‌ను గురువారం సాయంత్రం ముగులు పోలీసులు కిడ్నాప్ చేశార‌ని ఆ సంస్థ అధ్య‌క్షుడు మ‌హేష్‌ పేర్కొన్నారు......

భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి

భీమాకోరేగావ్ అల్ల‌ర్లు, ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర పేరుతో రాజ్యం ప్ర‌జాస్వామిక గొంతుల‌ను అణ‌చివేసే కుట్ర చేస్తుంద‌న్నారు. ద‌ళితులు, ఆదివాసీలు, ముస్లింల ప‌క్షాన నిల‌బ‌డిన విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేసేందుకు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల్ని ప్ర‌చారం చేస్తున్న ఉద్య‌మ‌కారుల‌పై అక్ర‌మ కేసులు మోపుతోంద‌న్నారు.

పోలీసును మింగిన వాట్సాప్...!

అతనో పోలీస్ ఆఫీసర్. వాట్సాప్ గ్రూపులో ఓ మెంబర్ కూడా. అదే అతని జీవితానికి ముగింపు పలికేలా చేసింది. ఓ చిన్న పొరపాటు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పింది. కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏపీ షాజి...ఆత్మహత్య సంచలనానికి కారణమైంది.....

Journalists – Arrested, tortured, jailed in South Bastar

Picked up in July and September end, two Hindi language journalists from the Darbha block in southern Bastar have been under arrest, charged with supporting....

తెలంగాణ ఉద్యమ స్పూర్తితో... గూర్ఖాలాండ్ కు మద్దతుగా ఓయూ లో ర్యాలీ

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన విద్యార్థులుగా, గూర్ఖాలాండ్ ఉద్య‌మానికి ఓయూ జేఏసీ సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తోంది. బెంగాల్ ప్ర‌భుత్వం గూర్ఖాలాండ్ ఉద్య‌మం పై అమ‌లు చేస్తున్న అణ‌చివేత విధానాల‌ను ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంట‌నే గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది....

కంచె ఐల‌య్యకు మావోయిస్టు పార్టీ మ‌ద్ద‌తు

నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీ, కేసీఆర్‌లు తమ వ‌ర్గాన్ని ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే... కంచె ఐలయ్య భావ‌ప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటూ. చంపుతామని, నాలుక కోస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Search Engine

Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
కాశ్మీర్ ప్రజల హక్కులపై సాగిస్తున్న దాడిని ఖండించండి - పౌరహక్కుల సంఘం
ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఈశాన్య రాష్ట్రాలేనా ?
వాళ్లు తమ నేల మీద హక్కును కోరుకుంటున్నారు
నా తల్లిని కూడా కలవనివ్వరా? ఇంతలా భయపడుతున్నారెందుకు ?
ఏం సాధిస్తారక్కడ...??
కశ్మీర్‌ ఓ కన్నీటి చుక్క!
డియర్ ఫ్రెండ్స్...ఇక నెక్స్ట్ ఎవరు ?
ʹఆర్టికల్ 370ʹ....అబద్ధ ప్రచారాలు-వాస్తవాలు
ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹ
యాంకర్‌ వేరే మతస్థుడని కళ్లకు అడ్డంగా చేతులు పెట్టుకున్న ʹహమ్ హింద్ʹ వ్యవస్థాపకుడు
more..


కేసీఆర్