కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్


కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్

కశ్మీర్‌లో

అతను ఒక ఐఏఎస్ అధికారి. సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించి కశ్మీర్ నుంచి ఐఏఎస్‌గా ఎంపికైన తొలి వ్యక్తి. ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన ఆయనే షా ఫైజల్. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా తన ఉద్యోగాన్ని వదులుతున్నట్లు మీడియాకు చెప్పారు. ఆయన తన అత్యన్నత ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం జాతీయత ముసుగులో చేస్తున్న మారణకాండే అని ఆయన స్పష్టం చేశారు.

దేశానికి సరిహద్దుగా ఉన్న కశ్మీర్‌ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండ, హింసాత్మక వాతావరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని షా ఫైజల్‌ను చెప్పారు. కశ్మీర్‌లో నెలకొన్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే ముఖ్య కారణమని.. ఇక్కడి సమస్యలపై స్వయంగా కేంద్రంతో పోరాడేందుకు సిద్దమైనట్లు షా ఫైజల్ చెప్పారు.

తన రాష్ట్రానికి ఏదో మేలు చేద్దామని ఎన్నో ఏళ్లుగా కలలు కని ఐఏఎస్ అయ్యానని.. కాని ఉద్యోగిగా ఏమీ చేయలేనని అర్థం అయ్యిందని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడా ఉద్యోగాన్ని వదులుకొని కశ్మీర్ ప్రజలకు నిజమైన సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. కశ్మీరీల సమస్యలపై పోరాడేందుకే తాను ఐఏఎస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని షా ఫైజల్ ఒక ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు.

Keywords : kashmir, faizal, ias, ranker, కశ్మీర్, ఫైజల్, ఐఏఎస్, రాజీనామా
(2019-03-19 23:09:40)No. of visitors : 215

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


కశ్మీర్‌లో