తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?


తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన విద్యార్థులు నేడు ప్రభుత్వానికి మావోయిస్టుల్లా కనపడుతున్నారని.. వారిని అకారణంగా కేసుల్లో ఇరుకిస్తున్నారని తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర కమిటీ విమర్శించింది. శాతవాహన యూనివర్సిటీలో బీజేపీకి చెందిన బిజ్జల శ్రీనివాస్ చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకున్నందుకే టీవీవీ మీద ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ తప్పుడు ప్రచారం వెనక ఏబీవీపీ ఉన్నదని టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా, విప్లవ రచయిత వరవరరావును విడుదల చేయాలంటూ నిరసన తెలిపితే అకారణంగా పోలీసులు కేసులు పెడుతున్నారని టీవీవీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నెలల తరబడి జైలు జీవితం గడిపినా ఏనాడూ ఇంత నిర్భంధాన్ని ఎదుర్కోలేదని వారు చెప్పారు. రాజ్యాంగబద్దంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టడం భావ్యం కాదని వారన్నారు. శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న గొడవలకు కారణం ఎవరో తెలియాలంటే విచారణ జరపాలని టీవీవీ డిమాండ్ చేసింది.

Keywords : శాతవాహన యూనివర్సిటీ, పోలీసులు, బిజ్జల శ్రీనివాస్, బీజేపీ, మావోయిస్టులు, maoists, bjp, bijjala srinivas, shatavahana university, TVV
(2019-05-22 03:23:34)No. of visitors : 277

Suggested Posts


పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట

విద్య అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. విద్య చదువుకున్న వ్యక్తికి ఉపాధిని మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక సామాజిక దృక్పథం కూడా ఇవ్వలని,విద్య పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే సరుకుగా ఉండకూడదని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతున్నది.

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
more..


తెలంగాణ