50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!


50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!

50

శ్రీకాకుళం సాయుధ రైతాంగపోరాటం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి అమరులు పంచాది కృష్ణ మూర్తి, చినబాబుతో సహా 6 గురు కామ్రేడ్స్ ను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసిన రోజైన మే27న బొడ్డపాడులో అమరుల స్మారక సభ. ఈ సందర్భంగా బొడ్డపాడు అమరుల స్మారకమిటీ వేసిన కరపత్రం

భారత విప్లవ పందాలో రివిజనిజాన్ని ఓడించి నూతన విప్లవ పంథాను రూపొందించుకొని సాయుధపోరాటం ద్వారానే భారత దేశ విమిక్తి సాధ్యమని నక్స్ల్భరీ వసంతకాల మేఘ గ‌ర్జన భారత దేస విప్లవకారుల ముందు నూతన ఎజెండాను తీసుకవచ్చింది.

ఆ ఎజెండాను వీరోచిత శ్రీకాకుళం కామ్రేడ్స్ వెంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, పంచాది కృష్ణ మూర్తి, తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి, చాగంటి భాస్కర రావు, మల్లికార్జున, పంచాది నిర్మల, సర్స్వతి అంకమ్మలు ఆ నూతన మార్గాన్ని స్వీకరించి 1968 సంవత్సరం నవంబర్ 25న నూతన విప్లవ ప‍ంథా నాయకుడు కామ్రేడ్ చారు మజుందార్ పిలుపు మేరకు శ్రీకాకుళం సాయుధ పోరాటం ప్రారంభమయ్యింది.

అర్దవలస అర్ద భూస్వామ్య స్వభావం గల‌ భారత దేశంలో ఆదివాసీ రైతాంగ పోరాటాలను, కార్మిక వర్గ పోరాటాలను వర్గపోరాటంలో భాగం చేస్తూ రాజ్యాధికార పోరాతం వైపు మలచిన ఘనత వీరోచిత శ్రీకాకుళ పోరాటానికే దక్కుతుంది. నూతన మానవీయ సమాజం ఆవిష్క‌రించబడాలంటే శ్రీకాకుళ పోరాట మార్గమే తప్ప మరే మార్గమూ లేదని చెప్పిన శ్రీకుళ ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయినాయి.
ఉవ్వెత్తిన ఎగిసిపడిన శ్రీకాకుళ సాయుధపోరాటాన్ని చూసి భయపడిన భారత దేశ దళారీ నిరంకుశ పాలకులు/ రాజ్యం వందలాది మంది కామ్రేడ్స్ ను బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. 1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.

మొత్తం శ్రీకాకుళం పోరాటంలో 350కి పైగా కామ్రేడ్స్ ను నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. రాజ్యం ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో 15 ఏళ్ళ బాలుడు చినబాబు మరణమే రుజువు. శ్రీకాకుళ పోరాటం వెనకడుగు వేసినా శ్రీకాకుళం నిప్పురవ్వలు దేశం నలుమూలలా వెదజల్లి (రైతాంగ ఉద్యమాలను సృష్టిస్తున్న శ్రీకాకుళ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు

Keywords : srikakulam, panchadi krishna murhi, chnababu, tamada ganapathi, armed struggle, naxlbari
(2019-11-17 20:43:20)No. of visitors : 665

Suggested Posts


శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ

రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

Search Engine

ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
more..


50