జై శ్రీరాం అనాలంటూ చితక్కొట్టారు..ఈ సంఘటను ఖండిచొద్దన్న అనుపమ్ ఖేర్ !

మోడీ ఐదేళ్ళ పాలన ఈ డేశాన్ని విద్వేషాలతో నింపి... మూక దాడులు..హత్యలతో అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అధికారంలోకి రాగానే విద్వేషకారులకు , హంతకులకు, గూండాలకు మరింత బలం పెరిగినట్టయ్యింది.
గురుగ్రాంలో నివాసముంటున్నబీహార్ కు చెందిన మహ్మద్ బార్కర్ అలామ్ సదార్ బజార్ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ మూక ఆయనను ఆపింది. తలపై టోపీ పెట్టుకోవడం ఇక్కడ నిషేధమని.. టోపీ తీసేయమని చెబుతూనే దాడి మొదలు పెట్టారు. అలాగే భారత్ మాతాకీ జై అని నినాదం చేయమని అడగ్గా.. అలాగే చేశాడు. అంతటితో ఆగక.. జైశ్రీరాం అనాలని డిమాండ్ చేయగా అతను నిరాకరించాడు. దీంతో అతడిని రోడ్డుపైకి లాక్కెళ్లి మరీ చితకబాదారు. ఎంత వేడుకున్నా, కాళ్ళూ చేతులు పట్టుకొని బతిమిలాడినా ఆగలేదు. మూక సబ్యులందరూ చుట్టూ మూగి ఇషటమొచ్చినరీతిలో కొట్టారు. చివరకు తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కొంత మంది అక్కడకు రావడంతో ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
ʹనేను టైలరింగ్ నేర్చుకుంటున్నాను. పని అయిపోయిన తర్వాత ప్రార్దనలు చేశి ఇంటికి వెళ్తున్నాను నలుగురు యువకులు నన్ను అడ్డుకొని టోపీ తీసి వేయమని బెధిరించారు. నేను టోపీ తేసి చెతిలో పట్టుకున్నాను. మళ్ళీ వాళ్ళలో ఒకతను ఇక్కడ టోపీలు పెట్టుకోవడం నిసేధం అంటూ నన్ను కొట్టాడు. మరొకతను జైశ్రీరాం అనమని బెధిరించాడు నేను నిరాకరించడంతో నలుగురు కలిసి కర్రలతో కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. కాళ్ళతో తన్నారు. పారిపోవడానికి ప్రయత్నించినా వీలులేకుండా నలుగురు చుట్టు ము‍ట్టారు. ఇంతలో అటువైపు కొంతమంది రావడంతో వాళ్ళు పారిపోయారుʹ బార్కర్ మీడియాతో చెప్పాడు.

ఆ తర్వాత బార్కర్ కజిన్ ముర్తుజా అతన్ని ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకవెళ్ళి గాయాలకు చికిత్స చేయించాడు. హాస్పటల్ యాజమాన్యం పోలీసులకు కబురు చేయడంతో వాళ్ళు వచ్చి కేసు నమోదు చేశారు.

అయితే ప్రఙా సాధ్వి శిష్యులు మాత్రం ఈ సంఘటనను ఖండించారు. హర్యాణా బీజేపీ అధికారప్రతినిధి రామన్ మాలిక్ ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాడులు చేయడానికి తాము వ్యతిరేకమని, చట్టవ్యతిరేక పనులను తాము ఆమోధించబోమని ప్రకటించారు. బార్కర్ మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. దాంతో బీజేపీ నాయకుడు సినీ నటుడు అనుపమ్ ఖేర్ కు కోపమొచ్చింది. ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వొద్దని గౌతమ్ గంభీర్ కు సూచించిన ఆయన కొన్ని మీడియా సంస్థల ట్రాప్ లో పడిపోవద్దంటూ గంభీర్ ను హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు

Keywords : gurugram, hindu, narendra modi, bjp, rss, lynching
(2024-04-24 18:24:13)



No. of visitors : 836

Suggested Posts


ʹనేను ముస్లింను నన్ను కౌగలించుకోండిʹ....

ముంబై మహా నగరంలో గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఓ ఫుట్ పాత్ పై ఓ యువకుడు కళ్ళకు గంతలు కట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఓ ప్లకార్డ్ ఉంది దానిపై ʹనేను ముస్లిం ను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మేట్టయితే వచ్చి కౌగలించుకోండిʹ...

చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !

చిన్నారి ఆసిఫాపై అత్యాచారం, హత్య కేసులో బాధితుల పక్షాన కేసు వాదిస్తున్న అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్ కు బెదిరింపులు పెరిగి పోయాయి. కేసు వాదిస్తే ఆమెను కూడా రేప్ చేసి చంపుతాం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ...

Muslim child punished for refusing to sing Hindu prayer

Naushad Kashimjiʹs (name changed) school adopted a few Sanskrit shlokas as its official prayer for the morning assembly this academic year. Last week, when Kashimjiʹs principal caught him and a few other Muslim students for not singing the prayer, they were punished for it....

ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ

భారత ముస్లిం సమాజాన్ని నయా బానిసగా మార్చి హిందూత్వ శక్తులకు ఊడిగం చేసేలా లొంగదీయడానికే ఇప్పుడు ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లును తెస్తున్నారని కొందరు వ్యక్తం చేస్తున్న ఆందోళన కొట్టిపడవేయ దగ్గదేమీకాదు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జై