ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు


ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పగించిన తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భరత్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, సీఆర్పీపీ, అమరుల బందు మిత్రుల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం డెమాక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్న ఈ ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అడ్డుకొని వందలాది మందిని అరెస్టు చేశారు.










Keywords : TVV, telangana, students, OU, police, arrest
(2019-10-13 19:50:38)



No. of visitors : 568

Suggested Posts


పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట

విద్య అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. విద్య చదువుకున్న వ్యక్తికి ఉపాధిని మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక సామాజిక దృక్పథం కూడా ఇవ్వలని,విద్య పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే సరుకుగా ఉండకూడదని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతున్నది.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?

శాతవాహన యూనివర్సిటీలో బీజేపీకి చెందిన బిజ్జల శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులు వెంటనే విచారణ జరిపి అక్కడి గొడవలకు కారణమెవరో తెలుసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు

రాష్ట్రంలో ప్ర‌తి ప‌క్షాలు అమ్ముడు పోయాయ‌ని, ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేద‌ని, అందుకే ఆ పాత్ర‌ను ప్ర‌జా సంఘాలు పోషిస్తున్నాయ‌ని అన్నారు. విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంపై 2005లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వం నిషేధం విధిస్తే, ఆరోజు కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరును కేసీఆర్ త‌ప్పుబ‌ట్టాడ‌ని గుర్తు చేశారు.

కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి

ప్రజా జీవితంలో ఉండడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం పాలకులకు కంటగింపవుతోంది.. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పాలకులు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజల పక్షం వహించి ప్రశ్నిస్తున్న బుద్ధిజీవులపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టుల పరంపరలోనే జ‌గ‌న్ అరెస్టు జ‌రిగింద‌ని ఆరోపించారు. కేసీఆర్ ప్ర‌భుత్వ నియంతృత్వ దోర‌ణిని ప్ర‌జాస్వామిక వాదులు ముక్త‌కంఠంతో ఖండిం

Condemn arrest and onslaught on TVV and others activists - SFS

SFS strongly condemns the premeditated arrest of Telangana Vidyarthi Vedika (TVV), Chaitanya Mahila Secretary (CMS), Student March and other progressive and democratic organizationsʹ activists. The Nallakunta police has raided TVV President Maddiletiʹs house for his alleged link with banned maoist party. Gadwal police arrested two TVV members Naganna a

నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు

గద్వాల పోలీసులు ఇవ్వాళ్ళ పొద్దున హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంపై దాడి చేసి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను అరెస్టు చేశారు.

Search Engine

నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
more..


ఓయూ