పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !


పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !

పిల్లల

పిల్లల అక్రమ రవాణా కేసులో బెంగాల్ పోలీసులు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేశారు. భారతీయ మహిళా మోర్చా బెంగాల్ ప్రధాన కార్యదర్శి జూహీ చౌదరి ని భారత్ నేపాల్ బార్డర్ లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు రావడంతో ఆమె అఙాతంలోకి వెళ్ళింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను గుర్త్ంచి అరెస్టు చేసిన పోలీసులు జల్పాయ్ గురి జిల్లా కోర్టులో హాజరు పర్చారు.

విమల శిశు గ్రుహ అనే ఎన్ జీ ఓ నడుపుతూ దాని ముసుగులో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆ సంస్థ చైర్మెన్ చందనా చక్రవర్తి, సంస్థ అధికారి సోనాలీ మండల్, చందన సోదరుడు మానసా బౌమిక్ లను పోలీసులు పోయిన వారం అరెస్టు చేశారు. వీళ్ళు 17 మంది పిల్లలను అక్రమంగా అమ్మేశారని పోలీసుల ఆరోపణ.

అయితే తమకు బీజేపీ నాయకురాలు జూహీ చౌదరీ అన్ని విధాలా సహకరించారని, ఆమె సహాయంతో బిజెపి నాయకులు కైలాష్ విజయవర్గియా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రూప గంగూలీతో కూడా మాట్లాడామని ఆ సంస్థ చైర్మెన్ చందనా చక్రవర్తి చెప్పడంతో పోలీసులు జూహీ చౌదరిని అరెస్టు చేశారు.

అయితే జూహీ చౌదరిపై చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సామాజిక కార్యకలాపాలు చేసే సంస్థలకు సహకరిస్తుంటామని అలా అని వారు చేసే తప్పులకు తామెట్లా బాధ్యులని ప్రశించారు.

Keywords : bjp, west bengal, mahila morcha, arrest, police
(2020-01-18 04:27:30)



No. of visitors : 5156

Suggested Posts


Comrade Narayan Sanyal Amar rahe !

Narayan Sanyal alias Bijoy-da, the Naxalite leader who joined Maoist politics in 1967 and played an instrumental role behind the formation of CPI(Maoist) in 2004, died in Kolkata on Monday. He was 78 and suffering from multiple ailments, including cancer....

స్టింగ్ ఆపరేషన్ - లక్షల్లో లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిన తృణముల్ మంతృలు

అత్యంత నీతిమంతుల పార్టీగా చెప్పుకునే బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ జుగుస్స కలిగించే అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఊహించనిరీతిలో వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ మమత బెనర్జీ....

In memory of comrade Narayan Sanyal of CPI (Maoist)

A top Maoist think-tank and leader of the Communist movement in Bengal, Narayan Sanyal joined Communist Party of India – Marxist-Leninist (CPI-ML) in the ʹ60s. He left his job in a bank in Kolkata to join the Charu Majumdar....

సైన్యం అణిచివేతను ఎదిరిస్తూ తీవ్రమవుతున్న‌ గూర్ఖాలాండ్ ఉద్యమం

పశ్చిమ బెంగాల్ రాష్రం డార్జిలింగ్‌ మళ్లీ వేడెక్కింది. గత కొన్ని రోజులుగా గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలతో హిమాలయాలు దద్దరిల్లుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంధ్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. డార్జిలింగ్ ప్రాంతంలో పటణాలు, పల్లెల్లో సైన్యం కవాతు చేస్తోంది. ఆందోళనకారులపై విరుచుకపడుతోంది.....

Search Engine

కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
more..


పిల్లల