ఫీజు మొత్తం కట్టలేదని వృద్దుణ్ణి బంధించిన ఆస్పత్రి... సీజ్


ఫీజు మొత్తం కట్టలేదని వృద్దుణ్ణి బంధించిన ఆస్పత్రి... సీజ్

ఫీజు

మధ్యప్రదేశ్ రాజ్ ఘ‌ర్ జిల్లా రానారా గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వృద్దుడు కడుపు నొప్పితో షాజాపూర్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చేరేప్పుడు 10,800 రూపాయ‌లు జమచేసింది ఆ వృద్దుడి కూతురు షీలా. ఆ తర్వాత మరో పది వేలు కావాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. వారి దగ్గర సొమ్ము లేకపోవడంతో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. తన తండ్రిని డిశ్చార్జ్ చేస్తే తీసుకెళ్ళిపోతానని చెప్పింది షీలా. అయితే ఆస్పత్రి యాజమాన్యం క్రూరంగా ప్రవర్త్ంచింది. ఆ వృద్దుడిని మంచానికి కట్టేసి పది వేలు కట్టి అతన్ని తీసుకెళ్ళాలని చెప్పింది. వృద్దుడైన లక్ష్మీనారాయణను ఆస్పత్రి యాజమాన్యం మంచానికి కట్టేసిన ఫోటోతో పాటు ఆస్పత్రి యాజమాన్యం అమానుష ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యాజమాన్యం దుర్మార్గం పట్ల ఆగ్రహం వ్యక్తమయ్యింది.

ఈ ఘటనపై లక్ష్మీనారాయణ కూతురు షీలా పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. పోలీసులు హాస్పిట‌ల్‌కి వెళ్లి చూడ‌గా..బాధితుడిని తాళ్ల‌తో మంచానికి క‌ట్టేసి ఉంది. ఇదేంట‌ని ప్ర‌శ్నించ‌గా...ఆయ‌న‌కు ఫిట్స్ ఉందని అందుకే మంచానికి క‌ట్టేసినట్లు వైద్యులు బుకాయించారు. ఇది కూడా చికిత్సలో ఒక భాగం అంటూ నమ్మించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో హాస్పిట‌ల్ యాజ‌మాన్యంపై ఐపిసి సెక్షన్ 342 కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు షాజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ విష‌యం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. ద‌ర్యాప్తులో హాస్పిట‌ల్ యాజామాన్యం కావాల‌నే మంచానికి కట్టేసింద‌ని తేల‌డంతో జిల్లా యంత్రాంగం ఆసుప‌త్రిని సీజ్ చేసింది.

Keywords : madhyapradesh, Patient allegedly tied for non-payment of dues, Shajapur hospital sealed
(2021-01-13 01:07:30)



No. of visitors : 221

Suggested Posts


ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..

ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు...

హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం

బ‌స్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం

లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియా

ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రి

ఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య....

CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya Pradesh

Extending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants....

ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు

ప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....

లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన‌ ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనం

వ్‌ ప్రభాకర్‌ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్

హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌

2020మార్చి 23, నాడు మధ్యప్రదేశ్ లోని బేతుల్ టౌన్‌లో సాయంత్రం 5:30-6 గంటల మధ్య ఆసుపత్రికి వెళ్తున్న 32 ఏళ్ల జర్నలిస్ట్, లాయర్ దీపక్ బుందేలేను ముస్లింగా భావించి దారుణంగా దాడి చేశారు. మధుమేహరోగి అయిన దీపక్ మందు కోసం ఆసుపత్రికి నడుస్తూ వెళుతున్నప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు ఆపారు.

రిలియన్స్ పవర్ దుర్మార్గం....ఇద్దరు మృతి, నలుగురు గల్లంతు

రిలయన్స్ కంపెనీ దుర్మార్గానికి ఇద్దరు మరణించగా నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిఅయడం లేదు. నిబందనలు పాటించకుండా ఓ గ్రామ సమీపంలో విద్యుత్‌ ప్లాంట్‌ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ఆ గ్రామంలో అనేక ఇళ్ళు బూడిదతో కప్పబడిపోయాయి

ఉగ్రవాది గో బ్యాక్ - ప్రఙా సింగ్ కు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు

ఉగ్రవాది గో బ్యాక్ అంటూ విద్యార్థులు బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Search Engine

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
బీహార్ లో వేలాది మంది రైతుల‌ ర్యాలీ - పోలీసుల దాడి
తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...
more..


ఫీజు