CRPF దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసులు


CRPF దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసులు

CRPF

జార్ఖండ్ లో ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అధికారం చేపట్టిన వెంటనే 2020 మార్చిలో ఒక ఆదివాసీని ఖుంటీ జిల్లాలో సిఆర్ పి ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. అది మానవ‌ తప్పిదం వల్ల జరిగిందని డీజీపీ కొట్టిపారేశాడు.
ఇటీవల ఛాయిబాసాలో సిఆర్‌పిఎఫ్ -మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక డిఎస్‌పి బాడీగార్డు, ఒక ఇన్‌ఫార్మర్ చనిపోయిన ఘటన జరిగిన తరువాత ఆ వూరి ప్రజలపై పోలీసుల తీవ్ర దమనకాండ అమలుజరుగుతోంది. చాయిబాసాలోని ఆదివాసీలు రాజకీయ పార్టీల నాయకులందరితో తమపై జరుగుతున్న దాడుల గురించి చెప్పుకొన్నారు కానీ ఎవరినుంచి ప్రతిస్పందన లేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మౌనం వహించాడు.

జూన్ 16 మధ్యాహ్నం పశ్చిమ సింగ్‌భూమ్ చైబాసా జిల్లాలోని అంజెద్‌బేడా గ్రామంలో ఒక ఆదివాసీ తన గుడిసె కప్పును మరమ్మతు చేసుకొంటుంటే దాదాపు 20 మంది గ్రామస్తులు అతనికి సహాయం చేస్తున్నారు. ఆ గ్రామంపై దాడి చేసిన‌ సిఆర్‌పిఎఫ్ జవాన్లు వారిని కొట్టడంతో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి కాలు విరిగింది.
50,60 మంది సాయుధులైన మావోయిస్టులు ఆదివాసీలను కొట్టారని వార్తాపత్రికలు రాశాయి. అయితే వాస్తవంలో సిఆర్పిఎఫ్ జవాన్లు కొట్టారని జార్ఖండ్ జనాధికార్ మహాసభ తన ట్వీటర్ హ్యాండిల్‌లో రాసింది. దెబ్బలు తిన్న గ్రామస్తులు గ్రామీణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
ఈ సంఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మౌనాన్ని వీడాలనీ, ఆదివాసీలపై పోలీసులు జరుపుతున్న క్రూర దమనకాండపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నామనీ. మొత్తం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని జార్ఖండ్ జనాధికార్ మహాసభ డిమాండ్ చేసింది.

Keywords : jharkhand, hemanth soren, CRPF, Attack on village, maoists, police
(2020-09-16 23:57:12)



No. of visitors : 354

Suggested Posts


Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

demanding the immediate release of Damodar Turi

We strongly condemn the unlawful arrest of Damodar Turi (Central Convenor Committee member of Visthapan Virodhi Jan Vikas Andolan) by Jharakhand Police on 15 February 2018. And demand for immediate release for him.

RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI

PUDR condemns the arrest of anti-displacement activist and founder member of ʹVisthapan Virodhi Jan Vikas Andolanʹ (VJVA) Damodar Turi, on February 15, 2018 at Ranchi, an hour after the ʹLoktantra Bachao Manchʹ (Save Democracy Forum) organized meeting had ended.

వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు

చిరియాబెడా (అంజెడ్‌బెడా) గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు ʹహోʹ సముదాయానికి చెందినవారు. వీరు షెడ్యూల్డ్ తెగకు చెందినవారు, ʹహోʹ భాషలో మాట్లాడుతారు. సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులను హిందీలో మాట్లాడమని ఒత్తిడి చేసి, వారు హిందీ మాట్లాడలేమని చెప్పినప్పుడు, కొట్టడం ప్రారంభించారు. అతి క్రూరంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు పైకప్పుపై పనిచేస్తున్

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


CRPF