ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు


ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు

ముస్లిం

20 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారితో పోరాడిన కేరళలోని మలబార్ ప్రాంతపు స్వాతంత్య్ర సమరయోధుడు వరియంకున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ జీవితంపై సినిమా తీయబోతున్నారు. అయితే ఆ చిత్రం తీస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించగాణె మతోన్మాద శక్తులు ఆ సినిమా యూనిట్ పై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ సినిమా షూటింగ్ కు అనుమతించబోమని హిందూ సంఘాలు ప్రకటించాయి.

ʹవరియంకున్నన్ʹ పేరుతో తీయనున్న‌ఈ చిత్రానికి ఆషిక్ అబూ దర్శకత్వం వహించనున్నారు మరియు టైటిల్ రోల్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించనున్నారు. వరియంకున్నాథ్ నేతృత్వంలోని మలబార్ తిరుగుబాటు 100 వ వార్షికోత్సవం సందర్భంగా ఇది 2021 లో విడుదల కానుంది.

"అతను ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు పాలించిన సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. చరిత్రను తగలబెట్టి ఖననం చేసినప్పటికీ, ప్రజల నాలుకలపై అది జీవించింది! ఒక నాయకుడు, సైనికుడు, దేశభక్తుడి చరిత్ర‌. 1921 మలబార్ విప్లవానికి అన్నీ తానై నిల్చిన‌ వ్యక్తిపై ఈ చిత్రం. #Vaariyamkunnan. మలబార్ విప్లవానికి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 2021 లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.ʹʹ అని నటుడు పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో రాశారు.

ఈ సినిమా ప్రకటించగానే హిందుత్వ మతోన్మాద శక్తులు మూవీ యూనిట్ ను బెదిరించడం ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ కు అనుమతించబోమని హెచ్చరించారు. opindia.com అనే బీజేపీ మద్దతు వెబ్ సైట్ లో జూన్ 23న ఓ ఆర్టికల్ పోస్ట్ చేశారు. అందులో వరియంకునాథ్‌ను ʹజిహాదీʹ అని ʹఉగ్రవాదిʹ అని నిందలేశారు.

నిజానికి ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు అలీ ముసాలియార్‌ను బ్రిటిషర్లు వారిపై తిరుగుబాటు తప్పదని భావించాడు వరియంకునాథ్. ఆయుధాలతో బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. సైన్యాన్ని తయారు చేసి తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆ తిరుగుబాటు మలబార్ అంతటా వ్యాపించింది. మల్బార్ ప్రాంతంలో అతి పెద్ద భూభాగం తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వచ్చింది. అనేక మంది బ్రిటిష్ అధికారులు తప్పించుకొని పారిపోయారు. 1921 లో ఈ ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు వరియంకునాథ్ తానే పాలకుడిగా ప్రకటించుకున్నాడు.
ఉద్యమం తీవ్ర్ అస్థాయిలో ఉన్నప్పుడు అందులో విభేదాలను సృష్టించడానికి, బ్రిటిష్ వారు అనేక ప్రయత్నాలు చేశారు. హిందూ-ముస్లింల మధ్య‌ శత్రుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వరియంకునాథ్‌ను ʹముస్లిం మతోన్మాదిʹ గా చిత్రీకరించడానికి ప్రయత్నించారు బ్రిటిష్ వాళ్ళు. సరిగ్గా opindia.com వెబ్ సైట్ లాగానే. కానీ స్వాతంత్య్ర సమరయోధుడైన‌ వరియంకున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ అన్ని విశ్వాసాల ప్రజలను సమానంగా చూశాడని ఇప్పటికీ హిందూ, ముస్లిం ప్రజల నాల్కల మీద కదలాడే ఆయన మీద పాటలు, కథలు చెబుతున్నాయి.
1922 లో తన‌ స్నేహితుడు ద్రోహం చేసి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి వరియంకున్నాథ్ ను బ్రిటిష్ వాళ్ళకు పట్టించాడు. అతన్ని ఉరి తీశారు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు.
దేశ చరిత్రను విద్వేశాలతో నింపాలని చూస్తున్న సంఘీయులకు సహజంగానే ఈ సినిమా నచ్చదు. పైగా వాళ్ళకు ప్రజాస్వామ్యంపట్ల నమ్మకమే లేదాయే. అందుకే మూవీ యూనిట్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
(thewire.in సౌజన్యంతో)

Keywords : kerala, Muslim Freedom, Variyamkunnath Kunjahammed Haji, Aashiq Abu, Prithviraj Sukumaran
(2020-09-20 10:32:15)



No. of visitors : 323

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


ముస్లిం