గాడిద పెండతో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న హిందూ వాహిని నాయకుడి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లో నకిలీ మసాలాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి దాని యజమానిని అరెస్టు చేశారు. ఈ ఫ్యాక్టరీ హత్రాస్ జిల్లా నవీపూర్ లో ఉంది. అయితే ఇందులో రెండు అంశాలు బాగా ఆసక్తి కలిగిస్తాయి. ఒకటి ఆ మసాలాలు దేనితో తయారు చేస్తున్నారనేది కాగా మరొకటి తయారు చేయిస్తున్న ఫ్యాక్టరీ యజమాని ఎవరు అనేది..
లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఈ ఫ్యాక్టరీలో గాడిద పెండ, ఇతర రసాయనాలు కలిపి మసాలాలు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మెరుపులు గొలిపే ప్యాకెట్లలో ప్యాక్ చేసి వాటిపై ఇతర బ్రాండ్లను ముద్రించి మార్కెట్లలోకి వదులుతున్నారు. ఆ ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులకు అక్కడ గాడిద పెండతోపాటు, ఎండు గడ్డి, రంగులు, ఇతర రసాయనాలు దొరికాయి. స్థానిక బ్రాండ్ల పేర్లలో ప్యాక్ చేసిన 300 కిలోల నకిలీ మసాలా దినుసులు కూడా దొరికాయి.
ఇక ఇలా లైసెన్సు లేకుండా దొంగతనంగా ఆవుపెండ, ఇతర రసాయనాలతో మసాలాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న ఆ మహానుబావుడి పేరు అనూప్ వర్ష్నీ ఈయన హిందూ యువ వాహిని నాయకుడు. ఆ సంస్థకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యానాథ్.
దీనిపై జాయింట్ మెజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాష్ మీనా మాట్లాడుతూ... ʹʹఈ దాడిలో, గాడిద పెండ, ఎండుగడ్డి, రంగులు మరియు రసాయనాలతో నిండిన డ్రమ్‌లతో సహా నకిలీ సుగంధ ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే అనేక నకిలీ పదార్థాలు కనుగొన్నాము. సిఆర్‌పిసి సెక్షన్ 151 కింద వర్ష్నీని జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశాము. 27 కిలోల పైగా నమూనాలను పరీక్షల కోసం పంపాము. ప్రయోగశాల నివేదిక వచ్చిన తర్వాత ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందిʹʹ అని ఆయన చెప్పారు.
కాగా ఆహార భద్రత అధికారుల ప్రకారం.. ఆవు పెండ, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఎక్కువ కాల వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
అయితే గాడిద పెండ ఆరోగ్యానికి చాలా మంచిదని, దీనితో తయారు చేసిన మసాలాలు వాడితే అన్ని రకాల రోగాలు మటుమాయం అవుతాయని. ఇది మన ప్రాచీన ఆరోగ్య చిట్కా అని, ఇంత గొప్ప జ్ఞానం ప్రజలకు అందకుండా ఇప్పటిదాకా కుట్ర జరిగిందని, తనను అరెస్టు చేయడం కూడా ఆ కుట్రలో భాగమే అని ఆ హిందూ యువ వాహిని నాయకుడు వాదన మొదలుపెడితే మనం మాత్రం ఏం చేయగలం
Keywords : uttarapradesh, Factory making fake spices using donkey dung, acid raided in Uttar Pradeshʹs Hathras, sealed, hindu vahini
(2022-08-11 15:50:04)
No. of visitors : 1914
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
more..