హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు


హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

హర్యాణా,

రాజస్థాన్-హర్యాణా సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులపై ఈ రోజు (గురువారం, డిశంబర్31) పోలీసులు వాటర్ కనాన్లు, టియర్ గ్యాస్ లతో దాడి చేశారు.

రాజస్థాన్-హర్యాణా(షాజహాన్‌పూర్-రేవారి) సరిహద్దుల్లో రేవారి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతుల బృందం గురువారం పగలగొట్టి ఢిల్లీ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. దాంతో హర్యాణా పోలీసులు వాటర్ ఫిరంగులు మరియు టియర్ గ్యాస్ ఉపయోగించి వారిని ఆపడానికి ప్రయత్నించారు.

సుమారు 20 నుండి 25 ట్రాక్టర్లతో యువకులైన రైతులు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బారికేడ్లను విచ్ఛిన్నం బద్దలు కొట్టి రేవారిలోకి ప్రవేశించారు. అక్కడి నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భుడ్లా ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే రైతులపై పోలీసులు దాడికి దిగారు.

ʹʹవాళ్ళను ఆపడానికి మాకు వేరే దారిలేకపోయింది అందుకే నీటి ఫిరంగులను మరియు టియర్ గ్యాస్ షెల్లను ఉపయోగించాల్సి వచ్చింది. అయినా వారిని ఆపలేకపోయాం ʹ అని బావల్ డిఎస్పి రాజేష్ కుమార్ అన్నాడు.

పోలీసుల దాడిని తప్పించుకొని కొందరు రైతులు ఢిల్లీ వైపు వెళ్ళగలిగారు. మరి కొంత మంది మాత్రం ఆ సరిహద్దు వద్దే కూర్చొని తమ నిరసనలను కొనసాగించారు. తమ‌ డిమాండ్లు నెరవేరే వరకు తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని రైతులు తెలిపారు.
ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాజస్థాన్, హర్యానాకు చెందిన రైతులు దాదాపు మూడు వారాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ మరియు మహారాష్ట్ర రైతులు వారితో చేరిన తరువాత ఈ సంఖ్య మరింత పెరిగింది.

మరో వైపు సింగు, టిక్రీ ల వద్ద 36 రోజులుగా రెండున్నర లక్షల మంది రైతులు నిరసనల్లో కూర్చొని ఉన్నారు.

Keywords : farmers protest, haryana, rajasthan, police attack, Rajasthan-Haryana border: Cops use water cannon, tear gas as farmers break through barricades
(2021-05-06 06:32:54)



No. of visitors : 253

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌

నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

Search Engine

మహానుభావా, దయచేసి దయచేయండి...ప్రధానికి అరుంధతీ రాయ్ విజ్ఞప్తి
మన ఈ పరిస్థితికి ఎవరిని నిందిద్దాం ?
షట్ అప్.. గెట్ అవుట్.. జర్నలిస్టులపై నోరు పారేసుకున్న బండి సంజయ్
సుధా భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?
జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి - యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు
నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం... చీకట్లను చీల్చుకొని మళ్ళీ జనం మధ్యకు వస్తాం - విరసం
కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ - ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్
Professor Hargopal wrote a letter to KCR - demanding the lifting of the ban on 16 mass organizations
COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు
ఆస్పత్రిలో నా భర్తను చిత్ర హింసలు పెడుతున్నారు... ఆయనను జైలుకు తరలించండి: సీజేఐకి జర్నలిస్టు కప్పన్ భార్య విన్నపం
ఆక్సీజన్ కొరత పై రూమర్స్ ప్రచారం చేస్తే ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం
16 సంఘాల మీద నిషేధంపై ప్రజా సంఘాల ప్రెస్ మీట్ వీడియో
ʹతెలంగాణలో ప్రజా సంఘాలపై నిషేధం ఎమర్జన్సీని గుర్తుకు తెస్తున్నదిʹ
ʹప్రజా సంఘాలపై నిషేధం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టʹ
ʹమావోయిస్టు ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధం విధించడం దుర్మార్గంʹ
తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థి సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలి - AISF
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల పై పెట్టిన నిషేధాన్ని ఎత్తి వేయాలి :ఎస్.ఎఫ్..ఐ
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం - న్యూ డెమాక్రసీ
పౌరహక్కుల సంఘానికి నాయకుణ్ణవుతా అన్నవాడే ఆ సంఘాన్ని నిషేధించడం అనైతికం
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం
ఆదివాసీ ప్రాంతాలపై బాంబు దాడుల నేపథ్యంలో శాంతి కమిటీకి సీనియర్ జర్నలిస్టు రాజీనామా
పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల
థూ.......
మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌
more..


హర్యాణా,