స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు

స్టాన్

28-05-2021

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది.

స్టాన్ స్వామి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చడంతో ఆయన తరపు లాయర్లు తాత్కాలిక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. స్టాన్ స్వామి పిటిషన్ పై జస్టిస్ ఎస్ ఎస్ షిండే , ఎన్ ఆర్ బోర్కర్ లతో కూడిన వెకేషన్ బెంచ్ అత్యవసర విచారణ నిర్వహించింది.

స్టాన్ స్వామి వైద్య పరిస్థితిని పరిశీలించి మే 21 లోగా ఒక నివేదికను సమర్పించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు జె జె హాస్పిటల్ డీన్ ను మే 19 న ఆదేశించింది.
మే 21 న, జైలు నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన స్టాన్ స్వామి, గత ఏడాది అక్టోబర్‌లో జైలుకు వచ్చినప్పటి నుండి తన ఆరోగ్య పరిస్థితి పాడైపోతూ వస్తూందని కోర్టుకు వెల్లడించారు. అతన్ని జేజే ఆస్పత్రికి తరలించాలని కోర్టు సూచనను స్వామి తిరస్కరించారు. తాను ఈ జైలులోనే చనిపోతానని కానీ జేజే ఆస్పత్రిలో మాత్రం చేరబోనని స్వామి కోర్టుకు చెప్పారు.

అయితే స్టాన్ స్వామి ఆస్పత్రిలో చేరే విధంగా తాను ఒప్పిస్తానని స్వామి వాదిస్తున్న సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ కోర్టుకు చెప్పడంతో కేసు ఈ రోజుకు వాయిదా వేశారు.

దేశాయ్ స్వామితో మాట్లాడిన తరువాత తాను హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకోవ‌టానికి సిద్ధంగా ఉన్నానని, ఆ ఖర్చును తాను భరిస్తానని శుక్రవారం స్వామి కోర్టుకు తెలియజేశారు.

"అప్పీలుదారు యొక్క ఆరోగ్యం క్షీణిస్తోంది మరియు అతనికి సరైన చికిత్స పొందటానికి అతను అంగీకరించడం అవసరం" అని దేశాయ్ కోర్టులో వాదించారు. స్వామితో పాటు ఒక అటెండర్ కూడా ఉండాలని ఆయన కోరారు.

అయితే ఎన్‌ఐఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్, స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు మార్చడం అవసరం లేదని వాదించారు. జె జె హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఇలా ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చేరడానికి కోర్టు అనుమతి ఇస్తే అది ప్రభుత్వ ఆసుపత్రి సామర్థ్యాలను దెబ్బతీస్తుందని ఆయన వాదించారు.

ఆసుపత్రిలో మరో ప్రైవేట్ వ్యక్తి ఉండటాన్ని సింగ్ వ్యతిరేకించారు, ఒకవేళ హైకోర్టు అనుమతించినట్లయితే, అతనిని చూసుకోవటానికి సిబ్బంది సరిపోతారని పేర్కొన్నారు.

రాష్ట్ర జైలు అథారిటీ తరఫున హాజరైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె పి యాగ్నిక్ కూడా దేశాయ్ వాదానలను వ్యతిరేకించారు. జె జె హాస్పిటల్ కమిటీ సిఫారసు చేసిన విధంగా స్వామికి సరైన సంరక్షణ మరియు మందులు అందుతున్నాయని పేర్కొన్నారు.

ఇరు పక్షాల వాదనలను విన్న తరువాత, ధర్మాసనం ఇలా పేర్కొంది: ʹఅప్పీలుదారుడి ( స్టాన్ స్వామి) వయస్సు 84 సంవత్సరాలు. మరియు జెజె ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఇచ్చిన రిపోర్టు ప్రకారం చికిత్స అవసరం. అంతే కాక ప్రస్తుత మహమ్మారి పరిస్థితిల్లో పెద్ద ఎత్తున‌ రోగులు జేజే ఆస్పత్రిలో చేరుతున్న‌ కారణంగా, ఆ ఆసుపత్రిలో అప్పీలుదారుపై దృష్టి పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. ʹ

ʹఅప్పీలుదారుడు 15 రోజుల పాటు అతని చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిని ఎంపిక చేసుకోవచ్చు. అప్పీలుదారుడు ఖర్చులను తానే భరిస్తాడు. అప్పీలుదారుడి వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆ ఆసుపత్రి పరిపాలన ఒక అటెండర్‌ను అందించాలని మేము అభ్యర్థిస్తున్నాము. ʹ అని ముంబయ్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

అలాగే స్వామి రక్షణ కోసం ఆసుపత్రిలో ఒక పోలీసు కానిస్టేబుల్ ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆసుపత్రిని కోరింది.

(ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో)

Keywords : bhimakergaon, stan swamy, mumbai high court, Bombay HC directs prison authorities to shift Stan Swamy to Holy Family Hospital
(2024-04-27 09:54:04)



No. of visitors : 1356

Suggested Posts


bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌

కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది.

UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి

భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది.

Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర

బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది.

కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన

నా వయస్సు 70 ఏళ్లు పైన ఉంటుంది. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నవ్‌లఖాతో కలవడానికి జైలు అధికారులు అనుమతిచ్చే పది నిమిషాల వ్యవధిలో అతడిని కలవడానికి నవీ ముంబైలోని తలోజా జైలుకు ప్రయాణించడం నాకు చాలా కష్టం.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


స్టాన్