ప్రాణాల కన్నా ఆటలే ముఖ్యమా - ఒలంపిక్స్ కు వ్యతిరేకంగా జపాన్ లో నిరసనలు
12-07-2021
జపాన్ లోని టోక్యోలో జూలై 23 నుండి ఒలంపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఒక వైపు కరోనా ఉదృతి తగ్గక పోగా ఒలంపిక్స్ జరపడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా తగ్గక పోవడంతో గత గురువారం జపాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ అత్యవసర పరిస్థితి ఆగస్ట్ 22 వరకు కొనసాగుతుంది. జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు సాగే ఒలంపిక్ క్రీడలు ఈ అత్యవసర పరిస్థితిలోనే కొనసాగుతాయి. పైగా ఇప్పటికీ టోక్యోలో ప్రతి రోజూ పెద్ద ఎత్తున కరోనా పాజిటీవ్ కేసులు వస్తున్నాయి. అవుట్ లుక్ ఇండియా కథనం ప్రకారం జూలై 7 న 920 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ కొద్దిగా అటు ఇటుగా అదే సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ రద్దు చేయాలంటూ టోక్యోలో ప్రజలు నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆతలను రద్దు చేయకపోతే ఆ తర్వాత దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒలింపిక్స్ సందర్భంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు టోక్యోకు వస్తున్నందు వల్ల వైరస్ గురించి టోక్యోలోని ప్రజలు చాలా మంది భయపడుతున్నారు. ఇది వైరస్ వ్యాప్తికి దారితీస్తుందని కూడా వారు అంటున్నారు. ఆటలను నిర్వహించడం కంటే ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఉందని ప్రభుత్వం గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని నిరసనకారులు తెలిపారు. జపాన్లో జనాభాలో 15% మందికి మాత్రమే ప్రస్తుతం టీకాలు వేయించారు.
ఆటలను రద్దు చేయాలని నిరసనకారులు నెల రోజులుగా ప్రదర్శ్నలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఐఓసి చీఫ్ ʹథామస్ బాచ్ʹ ఈ నెల 9న టోక్యోకు వచ్చిన సందర్భంగా టోక్యోలో ఆయన రాకకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. తమ ఆరోగ్యం, ప్రాణాలను పణంగా పెట్టి అత్యవసర పరిస్థితుల్లో ఒలింపిక్స్ జరుపుతున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యం, జీవితాలను ఫణంగా పెట్టి ఆటలు జరుగుతున్నాయని వారు కోపంగా ఉన్నారు.
ఆటలను రద్దు చేయాలని నిరసనకారులు రోడ్లెక్కారు. ʹథామస్ బాచ్ʹ, ʹగో బ్యాక్ ఐఓసిʹ , ʹనో ఒలింపిక్ 2020ʹ అని నినాదాలు చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించారు. ఆటలు రద్దు అయ్యే వరకు తమ నిరసనలను కొనసాగించాలని కూడా వారు నిశ్చయించుకున్నారు. నిర్వాహకులు షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిపితే ప్రారంభోత్సవంలో మరియు ఆటల సమయంలో నిరసన ర్యాలీలు నిర్వహించడానికి కూడా టోక్యో ప్రజలు ప్రణాళిక వేస్తున్నారు. ప్రస్తుతం #BachGoHome అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
జపాన్ ప్రభుత్వం ఈ ఆటల కోసం 15 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నది. పాండమిక్ సమయంలో ఇంత ఖర్చు పెట్టడం విషయంలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Keywords : japan, tokyo, Olympics, protests,corona, covid 19,
(2022-06-28 12:06:56)
No. of visitors : 883
Suggested Posts
| 20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores ItIn one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored.... |
| సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతిసౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు.... |
| ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు..... |
| After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres.... |
| ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ |
| చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూఅమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది. |
| మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండిఅమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్లజాతీయుడైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన చౌవిన్‌తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు. |
| అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావుమహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు..... |
| Paris Museum Displays Beheaded AfricansThere is a museum in Paris with 18 000 human heads of people killed by the french colonial troops and missionaries. Itʹs called Musee d Histoire Naturelle de Paris. |
| నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి.... |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..