నెత్తురోడిన గడ్చిరోలి:మావోయిస్టు అగ్రనేత మిలింద్ తేల్తుంమ్డే సహా26 మంది మృతి...16మంది గుర్తింపు
14-11-2021
మహారాష్ట్ర, గడ్చిరోలీ అడవులు నెత్తురోడాయి. CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు, మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ కమిటీ (MMC) కార్యదర్శి మిలింద్ బాబూరావు తేల్తుంబ్డే తో సహా 26 మందిమావోయిస్టులు మరణించారు. పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో వీళ్ళు మరణించినట్టు పోలీసులు ప్రకటించగా ఈ ఎన్ కౌంటర్ బూటకమంటూ మావోయిస్టు పార్టీ మండిపడింది.
పోలీసుల కథనం ప్రకారం తూర్పు మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారంతో సి-60 కమాండోల బృందాలు కూంబింగ్ జరిపాయి. ఈ సందర్భంగా ఎదురుపడ్డ మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ తెలిపారు. మరణించిన 26 మంది మావోయిస్టుల్లో 6గురు మహిళలు ఉన్నారు. మరణించినవారిలో ఇప్పటి వరకు 16 మందిని గుర్తించామని మరో 10 మందిని గుర్తించాల్సి ఉందని ఎస్పీ చెప్పారు.
మరణించిన వారిలో పోలీసులు గుర్తించి ప్రకటించిన వారి వివరాలు:
1.మిలింద్ తేల్తుంమ్డే, కేంద్రకమిటీ సభ్యుడు
2.బండు ఎలియాస్ దస్లు గోటా
3.ప్రమోద్ ఎలియాస్ దల్పత్ కచ్లామీ
4.నేరో
5.విమ్ల ఎలియాస్ మానసి బోగా
6.చేతన్ పాద
7.కిషన్ ఎలియాస్ జైమాన్
8.భగత్ సింగ్ ఎలియాస్ ప్రదీప్
9.సన్ను ఎలియాస్ కోవాచీ
10.ప్రకాష్ ఎలియాస్ సాధు బోగా
11లచ్చు
12నవ్లూరాం ఎలియాస్ దిలీప్ తులావి
13.పెడతం అడ్మా
14.కోస్లా ఎలియాస్ ముసాకీ
15.మహేష్ ఎలియాస్ శివాజీ రావ్జీ గోటా
16.లోకేష్ ఎలియాస్ మంగ్లూ
సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన మిలింద్ తేల్తుంమ్డేది మహారాష్ట్ర యవత్మాల్ జిల్లా వానీ తాలూకాలోని రాజూర్ గ్రామం. భీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉన్న ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంమ్డేకు మిలింద్ సోదరుడు. ఇతను కూడా భీమాకోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్నాడు.
Keywords : maharashtra, maoists, milind teltumde, fake encounter, r6 naxals dead
(2023-05-17 00:29:22)
No. of visitors : 1807
Suggested Posts
| stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT KharagpurWe, the undersigned students, faculty, alumni and others from IIT Kharagpur are shocked with the threat of imminent arrest of our ex-colleague, Prof. Anand Teltumbde. This comes in the aftermath of rejection of the appeal he filed at the Supreme Court regarding the baseless FIR lodged against him by the Pune police under the pretext of the Bhima-Koregaon |
| ఎన్‌కౌంటర్ జరిగింది మహారాష్ట్రలో కాదు...సంఘటనా స్థలం నుండి ఓ జర్నలిస్టు ప్రత్యక్ష కథనం
రెండు రోజుల క్రితం బుల్లెట్ల ధాటికి కంపించిన అడవిలో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. చెట్లపై బుల్లెట్ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ భారీ బుల్లెట్ల వర్షం కురిసిందని నేలపై పడ్డ చెట్ల పెచ్చులు చెబుతున్నాయి. |
| దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న తండ్రి
మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. |
| గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్ అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.
|
| ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది.. |
| NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions |
| Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra
Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ... |
| Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs ReportʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.
|
| ఇంద్రావతిలో విషాద ఘోష - పాణినదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్ విషాదం. |
| మహారాష్ట్రలో ʹఎన్ కౌంటర్ʹ - 13 మంది మావోయిస్టులు మృతి !మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కోట్మి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు. |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
more..