అలా అయితే, మీరు వండితే మేమూ తినం - దళిత విద్యార్థుల తిరుగుబాటు

అలా

27-12-2021

ఉత్తరాఖండ్ లోని ఓ స్కూల్ లో అగ్రవర్ణ వంటమనిషి వండిన భోజనాన్ని తాము తినబోమని భోజనాన్ని బహిష్కరించారు దళిత విద్యార్థులు.

చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కొద్ది రోజుల క్రితం అధికారులు ఓ భోజన్ మాత (వంట మనిషి)ను నియమించారు ఆమె దళిత కులానికి చెందినవారు కావడంతో అగ్రవర్ణ విద్యార్థులు ఆమె వండిన‌ వంటను తినడానికి నిరాకరించారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి వెళ్ళడంతో వారు ఆ దళిత వంట మనిషిని ఉద్యోగంలోంచి తొలిగించి మరో అగ్రకుల మహిళను వంటమనిషిగా నియమించారు.

ఇలా అన్యాయంగా దళిత మహిళను ఉద్యోగంలోంచి తొలగించడం, అగ్రకులాల కుల బలుపుకు అధికారులు కూడా మద్దతు పలకడంతో అదే పాఠశాలలో చదువుతున్న దళిత విద్యార్థులకు ఆగ్రహానికి గురిచేసింది. దాంతో వాళ్ళంతా తిరుగుబాటు చేశారు. అగ్రవర్ణ మహిళ‌ వండిన వంటను తాము తినబోమని 23 మంది దళిత విద్యార్థులు భోజన కార్యక్రమాన్ని బహిష్కరించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దళిత విద్యార్థులపై ఒత్తిడి తీసుకవచ్చినట్టు తెలిసింది. అయితే ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని సమస్య పరిష్కారమైపోయిందని వారు ప్రకటించారు.

"రేపటి నుండి దళిత విద్యార్థులు కొత్త భోజన్ మాత (వంట మనిషి) తయారుచేసిన ఆహారాన్ని మళ్లీ తినడం ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను" అని చంపావత్ జిల్లా మేజిస్ట్రేట్ వినీత్ తోమర్ అన్నారు.

మరో వైపు దళిత మహిళను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నిఘెరావ్ చేస్తానని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు.

Keywords : uttarakhand, champavat, sukhidang, school, bhajan matha, dalit,Dalit students in Uttarakhand school refuse mid-day meals after SC cook sacked
(2024-04-24 22:56:32)



No. of visitors : 611

Suggested Posts


ఈ బీజేపీ మంత్రి బీకాంలో ఫిజిక్సే కాదు అధికార మదంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా !

తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా అని ప్రశ్నించగా టీచర్‌ మైనస్‌ అని చెప్పగా ఠాఠ్ మైనస్ ఎట్లైవుతది ప్లస్ అవుతది . ఇది కూడా రాని నీవు లెక్కల టీచర్ ఎట్లైనవ్ అని హూంకరిచిండు. ఆ తర్వాత మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత అని ప్రశ్నించాడు....

Maoist posters in Nainital: Police conduct raids across district

District police have raided several locations, including the house of a research scholar, three days after a government vehicle was set on fire in Nainitalʹs Dhari village by persons suspected to have Maoist links...

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు

ముఖ్యమంత్రి అవినీతిని బహిర్గతం చేసిన నలుగురు జర్నలిస్టులు ఉమేష్ శర్మ, రాజేష్ శర్మ, ఎస్పీ సెమ్వాల్, అమృతేష్ చౌహాన్ లపై రాజద్రోహం కేసు నమోదైంది.ఈ జర్నలిస్టులు తప్పుడు వార్తలను ప్రచురించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని చార్జిషీట్ పేర్కొంది. జూలై 31 అర్ధరాత్రి రాజేష్ శర్మను ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ శర్మ సంబంధిత పత్రాలను ఉమేష్ శర

లాక్ డౌన్ కాలంలో పేదలకు ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థి నేతపై కేసులు నమోదు

ప్రణాళిక లేని అనూహ్యమైన లాక్ డౌన్ తో దేశంలో పేదల, వలస కార్మికులతో సహా అనేక మంది ప్రజల జీవనం అస్థవ్యస్తమైంది. అనేక మంది ఆకలితో మాడి పోతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు, వేరే ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు, పేదలందరికి ఆహారం అందించాలని డిమాండ్ చేసినందుకు ఓ విద్యార్థి నాయకుని పై కేసులు నమోదు చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు.

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో అగ్రవర్ణాల వారితో కలిసి భోజనం చేశాడ‌న్న కోపంతో ఓ అగ్రకుల మూక‌ ఓ దళితుడిని కొట్టి చంపింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అలా