దిల్ వాలేః అడ్డుకుంటున్న హిందుత్వ శక్తులు - పెరుగుతున్న కలక్షన్లు


దిల్ వాలేః అడ్డుకుంటున్న హిందుత్వ శక్తులు - పెరుగుతున్న కలక్షన్లు

ఒక వైపు కొన్ని హిందుత్వ సంస్థలు షారూఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలను నిర్వహిస్తూ బలవంతంగా అడ్డుకుంటుండగా మరో వైపు ఆ సినిమా కలక్షన్ల పరంగా దూసుకపోతోంది. మొదటి రోజు 21 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ సినిమా మూడు రోజుల్లో 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వివరాలను చిత్ర బృందం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం భారత్‌లో ఈ సినిమా 65 కోట్ల రూపాయలు వసూలు చేయగా భారత్‌ మినహా ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తం కలిపి మూడు రోజుల్లో 121 కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ఏడాదిలో భారత్‌లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రాల్లో దిల్‌వాలే మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Keywords : Dilwale, Sharukh khan, Kajol, Rohit Shetty, Varun Dhavan, Kruthi sanan, Collection, Box Office
(2017-09-25 12:42:28)



No. of visitors : 1094

Suggested Posts


RSS was inspired by Adolf Hitler, says writer Arundhati Roy

Writer Arundhati Roy has spoken out against the RSS accusing it of waging an ideological war on India.

ʹహిందువుగా బతకడం అంటే సహనంతో బతకడం - నేను నీ హిందుత్వను తిరస్కరిస్తున్నానుʹ

మా పూర్వీకులు, తాతగారు ఆలయంలో అర్చకులు. మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు. ఎప్పుడూ చదవకపోయినా నా సోదరి వేదాలను నోటితో చెప్పగలదు. కారణం అది మా వంశంలో, మా రక్తంలో, మా వారసత్వంలో ఉంది. కాబట్టి ఓ భాజాపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పవద్దు. నేను ఎలా ఆలోచించాలో, ఎవరిని పూజించాలో, ఏం తినాలో, ఎలా దుస్తులు ధరించాలో నువ్వు నాకు నేర్పాలని.....

ముస్లింలపై చివరి యుద్దానికి సిద్దంకండి - సంఘ్ పరివార్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం కండి....ఒక తలకు పది తలలు నరకండి.... తుపాకులు పట్టండి.... కత్తులు చేబూనండి..... వేలాదిగా వీధుల్లోకి రండి....

HCU rusticated dalith student Rohit Vemula last words

I would not be around when you read this letter. Donʹt get angry on me. I know some of you truly cared for me, loved me and treated me very well. I have no complaints on anyone.....

ఆరెస్సెస్ ను నియంత్రించండి - అమెరికా చట్టసభ సభ్యుల లేఖ

భారత్‌లో ముఖ్యంగా క్రిస్టియన్, ముస్లిం, సిక్కులపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 34 మంది చట్టసభ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ.....

ʹరోహిత్‌ను వాళ్లు వేటాడారు..నేనూ అందులో భాగమయినందుకు సిగ్గు పడుతున్నానుʹ

రోహిత్‌, తదితరులు నాస్తికులని తెలుసు. సంఖ్యలో వాళ్లు మాకన్నా చాలా ఎక్కువ కాబట్టి వాదనలో మేం నెగ్గలేకపోతున్నామని గ్రహించాం. సరిగ్గా అప్పుడే ఏబీవీపీ ఒక ఎత్తుగడను చేపట్టింది. అదే విచ్‌హంటింగ్‌....

వాళ్ళు ఆవులను ప్రేమిస్తారో లేదో కానీ మనుషులను మాత్రం ద్వేషిస్తారు !

ఆవులను రక్షించే పేరుతో మనుషులపై దుర్మార్గమైన దాడులు పెరిగి పోయాయి. వాళ్ళే ఆరోపణలు చేస్తూ వాళ్ళే శిక్షలు విధిస్తూ అటు పోలీసులపని ఇటు కోర్టుల పనిని కూడా ఆవురక్షకులే భుజాన వేసుకున్నారు....

మహిళ భూమిని ఆక్రమించి, ఆపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్

ఓ మహిళ భూమిని ఆక్రమించుకోవడమే కాక అదేమని అడిగినందుకు ఆ మహిళపై దాడి చేసిన ఘటన పంజాబ్ లో జరిగింది. జల్ంధర్ జిల్లా హోషియార్ పూర్ గ్రామంలో బీనా అనే మహిళకు చెందిన ఐదు ఎకరాల భూమిని బీజేపీకి చెందిన....

శాఖాహారమే పర్యావరణానికి హాని - తేల్చిన పరిశోధన

మాంసాహారం కన్నా శాఖాహారం వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని కార్నెజ్ మెలాన్ యూనివర్సిటీకి పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో....

వాళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కారు !

ఆబడిలో మధ్యాహ్న భోజనం దళిత మహిళ వండుతున్నదన్న కారణంతో దాదాపు వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ....

Search Engine

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
కంచె ఐలయ్య మీద రాజ్యం,సంఘపరివార్‌,ఆధిపత్య కులాల దాడిని ఖండిస్తున్నాం - విరసం
ముస్లింను ప్రేమించిందని యువతిపై దాడి చేసిన బీజేపీ నేత... యువకుడిపై కేసుల బనాయింపు
మావోయిస్టు పార్టీకి పదమూడేండ్లు
రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !
మోహన్ అమర్ రహే !
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 15...మెదక్ జిల్లా విలేకరుల‌ మరణ వాంగ్మూలం- పీవీ కొండల్ రావు
హంతకుల‌ రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న‌ సీపీఎం
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 14... ఘటనలు.. వార్తలు - పీవీ కొండల్ రావు
Assure Human and Constitutional Rights to K Muraleedharan (Ajith).
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు
అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్
ఈ బీజేపీ మంత్రి బీకాంలో ఫిజిక్సే కాదు అధికార మదంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా !
వాట్సప్ లోదైవ దూషణ చేశాడని యువకుడికి మరణ శిక్ష !
ఆదివాసీ మహిళలను చెట్లకు కట్టేసి వారి గుడిసెలు తగులబెట్టారు
రాజకీయ ఖైదీల విడుదల కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిద్దాం... మావోయిస్టు పార్టీ పిలుపు
సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు
 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు
గౌరీ ‍లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹ
నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్‍.. నినధించిన బెంగళూరు
ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌...ʹ- గౌరీ లంకేశ్‌ చివరి సంపాదకీయం
కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి
Again Left Sweeps JNUSU Polls
more..


దిల్