ʹపోలీసులు నన్ను చంపాలని చూస్తున్నారు, రక్షించండిʹ - హోం మంత్రికి విద్యార్థి నాయకుడి వినతి

ʹపోలీసులు

తెలంగాణ పోలీసులు తనను హత్య చేయడానికి చూస్తున్నారని, తనను కాపడమని ఓ విద్యార్థి నాయకుడు రాష్ట్ర హోం మంత్రికి మొరపెట్టుకున్నాడు. తెలంగాణ ఉధ్యమంలో ఆక్టీవ్ గా పాల్గొన్న ఆజాద్ అనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఆజాద్
తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని తనను కాపాడాలంటూ ఆదివారంనాడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కోరారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆజాద్‌ అలియాస్‌ ఓదెలు అనే వ్యక్తి పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావులతో కలిసి బంజారాహిల్స్‌లో నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. ములుగు పోలీసులు తనపై మావోయిస్టు అని ముద్రవేసి, చంపాలని చూస్తున్నారని ఆరోపించాడు. తనను ప్రతి క్షణం వెంటాడుతున్నారని పోలీసుల భారినుండి తనను కాపాడాలని ఆజాద్‌ హోంమంత్రికి విన్నవించుకున్నారు.

Keywords : azad, telangana, home minister, nayani narsimha reddy, police, arrest, student, OU
(2024-04-24 21:27:08)



No. of visitors : 5633

Suggested Posts


జైల్లోనైనా స‌భ‌లు జ‌రుపుతాం : TVV అధ్య‌క్షుడు మ‌హేష్‌

టీవీవీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేష్ ఉద్వేగపూరిత ఉప‌న్యాసం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీవీవీ త‌న ల‌క్ష్య సాధ‌న‌లో ఇంచుకూడా వెన‌క్కి జ‌ర‌గ‌ద‌ని ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే జైళ్లోనైనా స‌భ‌లు జ‌రుపుతాం త‌ప్ప ఆగే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. టీవీవీ గ‌త ద‌శాబ్ద కాలంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకొచ్చింద‌ని, మిలియ‌న్ మార్చిని రూప‌క‌ల్ప‌న చేసిన ఘ‌న‌త టీవీవీద‌ని గుర

పోలీసు సంస్కృతి చెల్ల‌దు : టీవీవీ మ‌హాస‌భ‌ల్లో ప‌్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌

మెజార్టీ ప్ర‌జ‌లు పేద‌రికంలో మ‌గ్గుతుంటే కొద్ది మంది గుప్పిట్లో మొత్తం సంప‌ద‌ను పోగుచేసుకున్న అస‌మ స‌మాజంలో టీవీవీ స‌మాన‌త్వం కోసం పోరాడుతోంద‌న్నారు. అలాంటి సంస్థ‌పై నిర్బందాల‌ను ప్ర‌యోగించ‌డం వ‌ల్ల శాంతి నెల‌కొన‌ద‌ని, పోరాటాలు మ‌రింత తీవ్ర‌మ‌వుతాయ‌ని అన్నారు.

ఆంక్ష‌ల వ‌ల‌యాల్ని చేధించుకొని ఎగిసిన ఆశ‌యాల జెండా

రాజ్య‌ నిర్బంధాన్ని దిక్క‌రించి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మ‌హా స‌భ‌ల్ని ప్రారంభించుకుంది. రాష్ట్ర న‌లుమూల నుంచి వ‌చ్చిన వంద‌లాది మంది విద్యార్థుల‌తో గురువారం క‌రీంన‌గ‌ర్‌లోని టీఎన్‌జీవో హాల్‌లో టీవీవీ రాష్ట్ర 5వ మ‌హాస‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. టీవీవీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేష్ ప‌తాకావిష్క‌ర‌ణ చేసి స‌భ‌ల‌ను ప్రారంభించారు.

నిర్బంధాలు గ‌డ్డిపోచ‌తో స‌మానం : టీవీవీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ద్దిలేటి

టీవీవీ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్ర‌థ‌మిక హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య ద్రోహి అని ఆరోపించారు. అంద‌రికీ విద్య అందించ‌మ‌ని, అంట‌రానిత‌నాన్ని రూపుమాపాల‌ని, ఉద్యోగాలు క‌ల్పించాల‌ని అడుగుతున్న విద్యార్థుల‌పై నిర్బంధాన్ని ప్ర‌యోగించడం రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డ‌మే అన్నారు. ప్ర‌భుత్వ నిర్బందాలు త‌మ‌కు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹపోలీసులు