ʹనేను ముస్లింను నన్ను కౌగలించుకోండిʹ....

ముంబై మహా నగరంలో గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఓ ఫుట్ పాత్ పై ఓ యువకుడు కళ్ళకు గంతలు కట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఓ ప్లకార్డ్ ఉంది దానిపై ʹనేను ముస్లిం ను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మేట్టయితే వచ్చి కౌగలించుకోండిʹ అని రాసుంది. చాలా మంది చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు వచ్చి అతన్ని కౌగలించుకుంటూన్నారు. మరికొందరు అతనితో మాట్లాడుతున్నారు. కొందరు అతనితో ఫోటోలు దిగితున్నారు.... అతని పేరు మాజిమ్ ముల్లా . ఈ సంవత్సరం మొదట్లో ఓ కెనడియన్ యువకుడు చేసిన ఇలాంటి పనే మాజిమ్ ను ప్రభావితం చేసింది. అప్పట్లో ఆ కెనడియన్ యువకుడు ఇలాగే కళ్ళకు గంతలు కట్టుకొని చేపట్టిన కార్యక్రమం సంచలనం సృష్టించింది. పాలకులు ముస్లింలపై టెర్రరిస్టులంటూ ముద్రవేయడం, ప్రపంచమంతా వారిని అనుమానంగా చూడటాన్ని తట్టుకోలేకే ఆ కెనడా యువకుడైనా, ముంబైలో మాజిమ్ అయినా ఇటువంటి ప్రయోగానికి సిద్దమైనారు. వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళిద్దరికీ మంచి మద్దతే లభించింది.

Keywords : Muslim, Mumbai, Mazim Milla, Hug,
(2024-04-24 21:09:48)



No. of visitors : 2531

Suggested Posts


చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !

చిన్నారి ఆసిఫాపై అత్యాచారం, హత్య కేసులో బాధితుల పక్షాన కేసు వాదిస్తున్న అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్ కు బెదిరింపులు పెరిగి పోయాయి. కేసు వాదిస్తే ఆమెను కూడా రేప్ చేసి చంపుతాం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ...

Muslim child punished for refusing to sing Hindu prayer

Naushad Kashimjiʹs (name changed) school adopted a few Sanskrit shlokas as its official prayer for the morning assembly this academic year. Last week, when Kashimjiʹs principal caught him and a few other Muslim students for not singing the prayer, they were punished for it....

ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ

భారత ముస్లిం సమాజాన్ని నయా బానిసగా మార్చి హిందూత్వ శక్తులకు ఊడిగం చేసేలా లొంగదీయడానికే ఇప్పుడు ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లును తెస్తున్నారని కొందరు వ్యక్తం చేస్తున్న ఆందోళన కొట్టిపడవేయ దగ్గదేమీకాదు.

జై శ్రీరాం అనాలంటూ చితక్కొట్టారు..ఈ సంఘటను ఖండిచొద్దన్న అనుపమ్ ఖేర్ !

గురుగ్రాంలో నివాసముంటున్నబీహార్ కు చెందిన మహ్మద్ బార్కర్ అలామ్ సదార్ బజార్ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ మూక ఆయనను ఆపింది. తలపై టోపీ పెట్టుకోవడం ఇక్కడ నిషేధమని.. టోపీ తీసేయమని చెబుతూనే దాడి మొదలు పెట్టారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹనేను