హృదయం చలించే రిషితేశ్వరి చివరి లేఖ

నాగార్జునా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకొని చని పోయిన రిషితేశ్వరి చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ చదివితే కాస్తంత హృదయమున్న వాళ్ళెవ్వరైనా కంటనీరు పెట్టక మానరు. ఎటువంటి వారికైనా గుండె చలించక మానదు.
ʹʹనవ్వు... నవ్వు...నవ్వు... ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయ్యింది.
మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. చదువంటే నాకు చాలా ఇష్టం. అందుకే చదువు కోసం నేను వరంగల్ వదిలి గుంటూరు వచ్చాను. ఇలా వచ్చిన నన్ను సీనియర్ విద్యార్థులు కొందరు చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నం చేశారు. నేను ఆ దారిలో వెళ్ళలేదు. దాంతో నామీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు.అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయమై పోయేది. ఏడుపు వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచే దాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది. చెప్తే ఏమై పోతారో అనే భయంతో దాయాల్సి వస్తోంది.అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకం కనపిస్తుంది. నా ఆకరి కోరిక ఒక్కటే నా చావుకు కారణం ఎవ్వరో వారికి తెలుసు.వాళ్ళు తమ తప్పు తెలుసుకుంటే చాలు. ఇక ఎవ్వరినీ ఇలా బాధ పెట్టక పోతే చాలు....... ఏ తల్లి తండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచొద్దు. మీకు చెప్పలేక వాళ్ళలో వాళ్ళు దాచుకోలేక వాళ్ళకి నరకం కనపిస్తుంది. అమ్మా, నాన్నా , జాగ్రత్త. నాన్నా ప్లీజ్ ఏడవకండి. నేనెప్పుడు మీదగ్గర్లోనే ఉంటాను...... బై ఎవర్ అండ్ ఎవర్.
ఇదంతా విన్న తర్వాత హృదయం చలించని వాళ్ళు , ఆ పసిదాని చావుకు కారణమైన వాళ్ళమీదకోపం రాని వాళ్ళు , వాళ్ళనట్లా తయారు చేసిన సమాజం మీద కసిరేగని వాళ్ళు ఉంటారా ?ʹʹ

Keywords : Nagarjuna University, Student, Rishikeshwari, Suicide Note
(2024-05-14 06:49:28)



No. of visitors : 13641

Suggested Posts


రిషితేశ్వరి ఉదంతంలో కులం కోణంపై వివరణ - హర్ష వడ్లమూడి

రిషితేశ్వరి మరణం వెనక ఉన్న కుల ఆధిపత్యాన్ని అరాచకాన్ని నిలేస్తూ రాసిన ఆర్టికల్ మీద వివరణ ఇవ్వవలసి రావటమే మన ప్రస్తుత సమాజం మీద కులం ఎంతగా ప్రభావం.....

రిషితేశ్వరికి నరకం చూయించి చంపేశారు.

నాగార్జునా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకొని చని పోయిన విద్యార్థిని రిషితేశ్వది కచ్చితంగా హత్యే ! సీనియర్ విద్యార్థులు, ఓ ట్రైనీ లెక్చరర్ కలిసి ఆమెకు నరకం....

రిషితేశ్వరి కోరిక తీరుతుందా - సీ. వనజ

నాలెడ్జ్ సెంటర్లుగా ఉండాల్సిన విద్యాలయాలు ఎప్పుడో బ్రష్టు పట్టి పోయాయి. Inspiration, motivation లాంటి వాటికైతే స్థానమే లేదు. రాజకీయపరమైన నియమకాలతో అవి మరింత

ʹవీ వాంట్ జస్టిస్ ఫర్ రిషితేశ్వరి రేజ్ యువర్ వాయిస్..ʹ

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులనుండే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలనుండి డిమాండ్లు ఊపందు...

రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రిన్సిపాలే కారణం !

రిషితేశ్వరిపై లైంగిక వేధింపులకు ప్రిన్సిపల్ బాబూ రావే కారణం... హాయ్ లాండ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో రిషితేశ్వరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తితో ప్రిన్సిపాల్ అవార్డు ఇప్పించడమేమిటి......

మాదగ్గర ర్యాగింగే లేదు - రిషితేశ్వరి కేసుపై ప్రిన్సిపల్

గుంటూరు నాగార్జునా యూనివర్సుటీ లో అసలు ర్యాగింగే జరగలేదని ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు అన్నారు. తాను తాగి విద్యార్థులతో కలిసి డ్యాన్స్....

రిషితేశ్వరి కుటుంభానికి10లక్షలు, జాగా - ప్రభుత్వం నిర్ణయం

నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల విద్యార్థుల శృతి మించిన ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కుటుంభానికి రాష్ట్ర ప్రభుత్వం......

రితేస్వరి కేసులో కులం కోణం లేదు

రితేస్వరి కేసులో కులం కోణం పై హర్ష వడ్లమూడి ఈ ʹavaninews.comʹ కోసం రాసిన వ్యాసాన్ని తన బ్లాగ్ లో షేర్ చేసిన కట్ట శేఖర్ రెడ్డి ఆ కేసులో అరెస్ట్ అయినవారిలో

రిషితేశ్వరి కేసు - ప్రిన్సిపాల్ డిస్మిస్, కుల సంఘాలు లేకుండా చర్యలు...

రిషితేశ్వరి ఆత్మ హత్య సంఘటనపై సుబ్రమణ్య కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వం వెల్లడించింది. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ కారణంగానే రిశితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ప్రకటించింది. రిపోర్ట్ లో చేసిన సూచనల.....

మరో ర్యాగింగ్ హత్య !

ర్యాగింగ్ మరో పసి వాణ్ణి హత్య చేసింది.నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవక ముందే ర్యాగింగ్ వల్ల మరో విద్యార్థి బలయ్యాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హృదయం