కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు


కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. ఒక వైపు పోలీసులు మరో వైపు బీజేపీ గూండాలు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ వందలాదిమంది విప్లవ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి అమర కామ్రేడ్ కు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శన కోసం కామ్రేడ్ దేవరాజ్ భౌతికకాయాన్ని పబ్లిక్ ప్లేస్ లో ఉంచడానికి పోలీసులు అనుమతించలేదు. ఒక వేళ పబ్లిక్ ప్లేస్ లో ఉంచినట్టైతే దాడులు చేస్తామని బీజేపీ యువమోర్చా గూండాలు బెదిరింపులు సాగించారు. అన్ని బెదిరింపుల మధ్య ఆ అమర కామ్రేడ్ ను చివరిసారి చూడటం కోసం వందలాదిమంది తరలి వచ్చారు. కోజికోడ్ లో మవూర్ రోడ్ స్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలకు వెటరన్ నక్సలైట్ నాయకుడు వాసు, హక్కుల సంఘాల కార్యకర్తలు, విప్లవ అభిమానులు హాజరయ్యి నివాళులు అర్పించారు.కామ్రేడ్ దేవరాజ్ ఆశయాలు కొనసాగిస్తామని శపథం చేశారు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయ‌వంతం చేయడమే దేవరాజ్ కు నిజమైన నివాళి అని ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు అన్నారు. కమ్యూనిస్టు ముసుగు తొడుక్కున్న సీపీఎం దోపిడి వర్గాలకు వత్తాసు పలుకుతున్నదని, అందుకే దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టులను హత్యలు చేస్తోందని వక్తలు ఆరోపించారు.

నిలంబదూర్ ఎన్కౌంటర్ బూటకమని నిజానిజాలు తేల్చేవరకుదేవరాజ్ భౌతిక కాయాన్ని తీసుకెళ్ళబోనని దేవరాజ్ తల్లి తేల్చి చెప్పడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు భౌతిక కాయాన్ని కొజిక్కోడ్ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. ఇవ్వాళ్ళ ఆ కామ్రేడ్ అంత్యక్రియలు జరిగాయి. మరో వైపు కామ్రేడ్ అజిత భౌతిక కాయం ఇంకా మెడికల్ కాలేజీ మార్ఛురీలోనే ఉంది.

Keywords : kerala, maoists, dearaj, police, fake encounter
(2018-02-23 00:42:48)No. of visitors : 1369

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Maoists seek support for their fight in Agali

A group of Maoists from Kerala, Tamil Nadu and Karnataka cadre have A group of Maoists from Kerala, Tamil Nadu and Karnataka cadre have been camping in Agali in Palakkad district for almost...

ఎరుపంటే కొందరికి భయం భయం... ఎర్రరంగు డ్రెస్ లు వేసుకున్నారని భక్తులపై RSS దాడి

కేరళలో ఓ దేవాలయానికి వచ్చిన వారిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆరుగురు యువకులతో పాటు ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి పాప గాయపడింది. బాధితులు చేసిన తప్పు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని దేవాలయానికి రావడం...

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
more..


కేరళలో