జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు ‍- వెలుగు చూస్తున్న కొత్త నిజాలు


జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు ‍- వెలుగు చూస్తున్న కొత్త నిజాలు

జవాన్ల

సరిహద్దులో జవాన్ల ఆకలి కేకలు , అధికారుల అవినీతి బాగోతాన్నిBSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తర్వాత అధికారుల అవినీతి కథలు మరిన్ని బయటపడుతున్నాయి. అవినీతి జరగడంలేదని, జవాన్లకు అద్భుతమైన ఆహారం అందుతుందని ప్రపంచాన్ని నమ్మించేందుకు BSF అధికారులు ఎన్ని ఆపసోపాలు పడుతున్నప్పటికీ నిజాలు వాళ్ళను నగ్నంగా నిలబెడుతున్నాయి.
శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర్లోని BSF ప్రధాన కేంద్రంలో కొందరు అధికారులు ఇక్కడి వర్తకులకు వీటిని విక్రయిస్తున్నారని స్థానికులు, BSFకు చెందిన జవానులు ఆరోపిస్తున్నారు. తమకు కూడా ఇవ్వకుండా కందిపప్పు, కూరలు వంటివి బయట ఉండే వర్తకులకు విక్రయిస్తున్నారంటూ పేరు చెప్పడానికి ఇష్టంలేని ఓ BSF జవాను ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ వంటివి బీఎస్‌ఎఫ్‌ అధికారులు తక్కువ ధరకే విక్రయిస్తుంటారని, బియ్యం, పప్పులు వంటివైతే చాలా చౌకగా దొరుకుతుంటాయని ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ వ్యాఖ్యానించారు. ఒక్క ఆహార పదార్థాల విషయంలోనే కాదు ఫర్నిచర్‌ కొనుగోళ్ల విషయంలో కూడా అధికారులు కమిషన్లు తీసుకుంటారంటూ ఓ ఫర్నీచర్ వ్యాపారి మీడియాకు తెలిపాడు. BSFలో టెండర్‌ విధానం లేకపోవడం వల్ల తమ వద్ద ఫర్నిచర్‌ కొనుగోలు చేసి కమిషన్లు కూడా తీసుకుంటారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ ఫర్నిచర్‌ డీలరు ఆరోపించారు. ఒక్కోసారి నాణ్యతను కూడా పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

Keywords : bsf, officers, srinagar, jammu, kashmir, modi, army
(2018-01-17 22:16:51)



No. of visitors : 809

Suggested Posts


కడుపునిండా అన్నం అడిగినందుకు BSF జవానుపై అధికారుల దుర్మార్గపు దాడి !

నుకన్నట్టే అవుతోంది. తమ అవినీతి బట్టబయలు చేసిన BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ పై అధికార్లు కత్తిగట్టారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కుక్కను చంపేందుకు పిచ్చికుక్క్త అనే ముద్ర వేసినట్టు అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గపు దాడి చేస్తున్నారు....

ʹనాభర్త ఏమయ్యాడొ తెలియడం లేదు... నాకొడుకును ఆర్మీలో చేర్చనుʹ

BSF జవాన్లు ఆకలితో ఎలా అలమటిస్తున్నారో, వారికి రావాల్సిన రేషన్ ను అధికారులు అమ్ముకుంటున్నారో BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన తర్వాత నుండి అతను తమకు కాంటాక్ట్ లో లేకు‍ండా పోయాడని, అతను ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని అతని భార్య ఆందోళన చెందుతున్నారు...

సరిహద్దుల్లోజవాన్ల‌ ఆకలి కేకలు ‍- అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలు

ఈ వీడియోలో నా వెనుక కనపడుతున్న దృశ్యాలు మీకు చాలా అందంగా ఉన్నాయనుకుంటా. కానీ ఇక్కడ మాజీవితాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. మా ఈ జీవితాల గురించి ఏ మీడియా చూయించదు. ఏ మంత్రి, ఏ ప్రభుత్వమూ వినదు. నేను మీకు చూయిస్తున్న ఈ వీడియో.. మా అధికార్లు మాపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో... ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ...

నిన్న తేజ్‌బహదూర్‌.. నేడు జీత్‌ సింగ్ - ‍వెలుగు చూస్తున్న‌ జవాన్ల దుర్భర జీవితాలు

నిన్నBSF జవాను తేజ్‌బహదూర్‌ యాదవ్‌ తమకు పెడుతున్న ఆహారం గురించి, అధికారుల అవినీతి గురించి వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే. ఇప్పుడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అతనికి తోడుగా గొంతు విప్పాడు. జీత్‌సింగ్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్.....

మమ్ములను భానిసలకన్నా హీనంగా చూస్తున్నారు ‍- మరో సైనికుడి ఆవేదన‌

భారత సైనికులపై సైనికాధికారుల వేధింపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. వాళ్ళను భానిసలకన్నా నీచంగా ఎలా చూస్తున్నారో మరో సైనికుడు గొంతు విప్పాడు. BSF జవాను తేజ్ బహదూర్ సింగ్ తమ దుర్భర జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించిన తర్వాత ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. మొన్న తేజ్ బహదూర్ సింగ్ నిన్న జీత్ సింగ్ ఇవ్వాళ్ళ యగ్య ప్రతాప్ సింగ్ ...

పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి ‍‍- ‍ తోటి వారిని కాల్చి చంపిన జవాను

మిలటరీ, పారా మిలటరీ బలగాల్లో అధికారుల వేధింపుల పట్ల రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ గోడు ప్రపంచానికి వెళ్ళబోసుకుంటే వత్తిడి భరించలేని మరో CISF జవాను ఏకంగా కాల్పులు జరిపి నలుగురు సాటి జవాన్లనే బలిగొన్నాడు....

ప్రశ్నించినందుకు ఆ సైనికుడిని డిస్మిస్ చేశారు

పై అధికారులు తమ ఆహారాన్ని అమ్ముకుంటూ తమను ఆకలికి మాడిపోయేట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ గుర్తున్నాడా ? అతన్ని ఉద్యోగంలోంచి తొలిగించారు. బీఎస్ ఎఫ్ జవాన్లకు పెడుతున్న ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై బీఎస్ ఎఫ్ అధికారులు...

Search Engine

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.... అసలు కథ‌ !
Full text of letter: Four senior judges say situation in SC ʹnot in orderʹ
ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు
On BheemaKoregaon, Media Is Criminalising Dalits: 4 Things That Are Wrong With The Coverage
Maoists raise its head again, form people’s committees in Kerala
తెలంగాణలో పెచ్చుమీరుతున్న ఇసుక మాఫియా ఆగడాలు.. ట్రాక్టర్ తో గుద్ది వీఆరేఏ హత్య‌ !
న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌
కోరేగావ్ అప్డేట్స్ : దళితులపై దాడులు చేసినవారిని వదిలేసి జిగ్నేష్, ఉమర్ లపై కేసులు !
హిందుత్వశక్తుల అరాచకాలపై గళమెత్తిన దళిత శక్తి... మహారాష్ట్ర బంద్ సక్సెస్
భీమాకోరేగావ్ స్పూర్తి... హిదుత్వ దాడులపై గర్జించిన దళితలోకం.. ముంబై బంద్ విజయవంతం
ఉన్మాదుల ఇష్టారాజ్యానికి సమాజాన్ని వదిలేస్తారా?
OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI
A Close Encounter With A Modi-Bhakt
Down with the shameful betrayal and surrender of Jinugu Narasinha Reddy - Maoist Party
ABVP కి తెలంగాణ విద్యార్థి వేదిక సవాల్ !
జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ
ఆదివాసులు, లంబాడాల సమస్య పరిష్కారానికి....సూచనలు... విఙప్తి
దాస్యాన్నే ఆత్మగౌరవంగా ప్రకటించుకున్న తెలుగు మహాసభలు - వరవరరావు
విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం
మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !
Letter of Inquilab family rejecting Sahitya Akademi award !
పోలీసు సంస్కృతి చెల్ల‌దు : టీవీవీ మ‌హాస‌భ‌ల్లో ప‌్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌
నిర్బంధాలు గ‌డ్డిపోచ‌తో స‌మానం : టీవీవీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ద్దిలేటి
జైల్లోనైనా స‌భ‌లు జ‌రుపుతాం : TVV అధ్య‌క్షుడు మ‌హేష్‌
more..


జవాన్ల