Menu

కిషన్ జీ… పీడితుల యుద్ద గీతి !

anadmin 1 year ago 0 387

మల్లోజుల కోటేశ్వర్ రావు ఏలియాస్ కిషన్ జీ …..

13 ఏళ్ళ కింద ఇదే రోజు ఆయనను పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు పోలీసులు. ఆయన కాళ్ళు, చేతులు నరికేశారు.

జగిత్యాల నుండి దండకారణ్యం మీదుగా జంగల్ మహల్ దాకా ఆయన నడిచిన నేలంతా సారవంతమైనది. దారంతా ఆయన చల్లిన పోరువిత్తనాలు ఎర్రజెండాలై మొలకెత్తునతున్నయ్. పెద్దపెల్లిలో పుట్టి సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగిన ఆయన భారత దేశ పాలకవర్గాలకు గుండెల్లో వణుకు పుట్టించాడు. అందుకే ఆయనను హత్యచేయడానికి అనేక ఏండ్ల పాటు , ఎన్నో సార్లు ప్రయత్నించిన పోలీసులు చివరకు ఓ కోవర్టు ద్వారా ఆయనను పట్టుకొని కాళ్ళూ చేతులూ విరిచేసి, దుర్మార్గమైన చిత్రహింసలు పెట్టి….2011 నవంబర్ 24 న హత్య చేశారు.

https://www.youtube.com/watch?v=_fIWnq0gtiA&t=47s

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad